పవన్ కాటమరాయుడు సోషల్ మీడియా ఇష్యూ గురించి తెలుసా?

పవన్ కాటమరాయుడు మరియు తమిళ్ దిగుమతి 16 సినిమా విశేషాలు

కాటమరాయుడు సినిమా ఫంక్షన్ లో పవన్ కొంచం ఎమోషన్ ఐన విషయం తెలిసిందే .ఆ ఎమోషన్ ని సోషల్ మీడియా వక్రీకరిస్తే ఆ వక్రీకరించిన ఇష్యూ కి కొంచం హైప్ ఇచ్చాడు ఈ డైరెక్టర్ .ఆ మాట మంథి ట్విట్ ఏంటో చూద్దాం రండి.

రీసెంట్ గ జరిగిన కాటంరాయుడు సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ని ఎవరో ఫ్యాన్ మేడ్ పోస్టర్ తో సోషల్ మీడియాలో పెట్టారు . తనకు మొక్కలంటే ప్రేమ అని.. పొలంలో ఎండిపోయి ఉన్న ఒక గులాబీ మొక్కను పట్టుకుంటే దానికి కొత్త జీవం వచ్చిందని.. ఆదిలాబాద్ జిల్లాలో కరవు ప్రాంతంలోకి వెళ్లి ఒక చోట అడుగుపెడితే అక్కడ నీళ్లు పడ్డాయని.. ఇలా చాలా తమాషాగా ఉందా మెసేజ్. దానికి స్పందనగా ‘‘పవన్ దేవుడు అని నేను ఎప్పుడూ నమ్ముతాను. బాలాజీ.. యాగదిరి గుట్ట స్వామి.. భద్రాచలం రాముడు.. మొదలైన దేవుళ్లందరినీ పవన్ విగ్రహంతో రీప్లేస్ చేయాలి’’ అని ట్వీట్ చేశాడు వర్మ. ఏంటో సోషల్ మీడియా చాల స్పీడ్ అయిపోయింది  – అద్వైత

తమిళ్ దిగుమతి 16 సినిమా గురించిన విషయాలు

తక్కువ బడ్జెట్ తో , మంచి కాన్సెప్ట్ లతో వచ్చే దర్శకులను ఎంకరేజ్ చేయాలనీ డిసైడ్ అయ్యామని అయితే ఎంతసేపు మూస ధోరణిలో కథలు తెస్తున్నారని మన తెలుగువాళ్లు కూడా తమిళ దర్శకుల కంటే ఎంతమాత్రం తీసిపోరని చాటి చెప్పేలా చేయడమే మా ప్రయత్నమని అంటున్నారు తెలుగులో బిచ్చగాడు వంటి సంచలన చిత్రాన్ని అందించిన చదలవాడ బ్రదర్స్ . తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ” 16 ” పేరుతో డబ్ చేసారు . రెహమాన్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల రివార్డులను అందుకుంటోంది .

తెలుగులో కూడా మంచి విజయం సాధించడం తో ఈ చిత్రాన్ని దర్శకుల సంఘం ఆధ్వర్యంలో పలువురికి షో వేశారు . అనంతరం చదలవాడ లక్షణ్ మాట్లాడుతూ తమిళంలో మంచి మంచి కాన్సెప్ట్ లతో తక్కువ బడ్జెట్ లో సినిమాలు వస్తున్నాయి అలాగే తెలుగులో కూడా వస్తే బాగుంటుందని టాలెంట్ ఉన్నవాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని అన్నాడు .  – అద్వైత

16 Telugu Movie Theatrical Trailer on STTV Films. #16Movie ft. Rahman, Prakash Vijayaraghavan, Ashwin Kumar and Kunal Kaushik. The latest 2017 thriller movie is directed by Karthick Naren. Music composed by Jakes Bejoy. Produced by Chadalavada Padmavathi.

#16 movie is the official dubbed version of super hit Tamil crime thriller movie Dhuruvangal Pathinaaru.

Movie Details:
Movie: 16
Cast: Rahman, Prakash Vijayaraghavan, Ashwin Kumar, Kunal Kaushik
Music: Jakes Bejoy
Director: Karthick Naren
Producer : Chadalavada Padmavathi
Editor: Sreejith Sarang
DOP: Sujith Sarang

Thank You For Reading 

Note:

–>Please Read Our previous articles also.

–> Please like our FB page

You may also like...

Leave a Reply

Your email address will not be published.