Asalu Enduku Ee Vivadham || Vijay’s Mersal Controversy Over BJP

//మెర్సల్ వర్సెస్ బి.జె.పి//


రాజకీయ నాయకులకి అడ్డొస్తే
కలెక్టర్ ని జిల్లాలు మార్పిస్తారు,
పోలీసు ని స్టేషన్ మార్పిస్తారు.
అంతే తేలికగా సెన్సర్ తో చేరిపేస్తారు,
ప్రస్తుతం ఉన్న రాజకీయాన్ని మూడు గంటల సినిమాలో చూపిస్తే సహించలేరు.
అలాంటిది అదే రాజకీయ పాలనలో ఐదు సంవత్సరాల పాటు ఉండడానికి అంటే మేము ఎలా సహించాలి.
మొన్నటి వరకు మాకు తెలియదు.
GST అంటే మీరు చెప్పిందే గుడ్డిగా నమ్మి ఉన్నాం.
విజేంద్రప్రసాద్ గారు చెప్పేంత వరకు తెలియదు.
“7 పర్సెంట్ GST ఉన్న సింగపూర్ లో ఫ్రీ మెడికల్ వైద్య సేవ ఉన్నప్పుడు 28 పర్సెంట్ GST ఉన్న ఇండియా లో ఇది ఎందుకు సాధ్యం కాదు” అని అన్నారు.
నోట్ల మార్పిడి సమయంలో డబ్బులు లేక వైద్య సేవ అందక కొన్ని వందల పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

మెర్సల్ వర్సెస్ బి.జె.పి GST అంటే మీరు చెప్పిందే గుడ్డిగా నమ్మి ఉన్నాం.

మెర్సల్ వర్సెస్ బి.జె.పి GST అంటే మీరు చెప్పిందే గుడ్డిగా నమ్మి ఉన్నాం.

సినిమా ద్వారా మోసపోకండి రా బాబు అని ఆ పెద్దాయన చెపుకొస్తున్నారు.అందులో తప్పేముంది?
పోనీ మీరే చూపించండి GST వల్ల లాభాలు నష్టాలు అలాగే సింగపూర్ వాల్ల GST ని కూడా చూపించండి.
అంతే కాని మూవీ ని తప్పు పట్టవద్దు.
అదే పెద్దాయన
బాహుబలి రాస్తే జోహార్లు అన్నారు,
భజరంగీ భాయీజాను రాస్తే సెల్యూట్ చేశారు.
మరి ఇప్పుడే ఆయననే తప్పు అంటున్నారు.

సెన్సార్ ఉన్నది
అశ్లీల చిత్రాలను,
అసభ్య వాక్యాలను,
కప్పిపుచడానికే కానీ,
కొన్ని కోట్ల నోర్లు ముయించడానికి కాదు.
–Saikumar Devendla

I Like It This Way (ఐ లైక్ ఇట్ థిస్ వే) మనసు కు మనిషి కి మధ్య కొత్త దారి

Note:

Short film industry loni anni vishayalanu mariyu, andarini  feature cheyyali annadi maa aim. Miku telisina films kani, cast and crew gani maa ScrollNew FB page lo message pettandi.

You may also like...

Leave a Reply

Your email address will not be published.