ScrollNew
Latest Short Films, Short Film Reviews,Cast and Crew Interviews

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew  డిఫరెంట్ కాంబినేషన్స్ ,డిఫరెంట్ స్టోరీస్ ,డిఫెరెంట్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కలిస్తేనే సినిమా .ప్రెజెంట్ ట్రెండ్ లో డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ పై ఇంటరెస్ట్ పెరుగుతూనే ఉన్నాయ్.స్టార్ హీరో ,స్టార్ డైరెక్టర్ కలిసాడంటే సినిమా మీద ఎక్సప్రెక్టషన్స్ పెరిగిపోతాయి .అలాంటి కాంబినేషన్ తెలుగు తెరపై రాబోతుంది .ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం . ఒక స్టార్ హీరో , ఇద్దరు స్టార్ హీరోస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్ ఒక హిట్ సినిమాకి స్టార్టింగ్ స్టెప్ అనుకోవచ్చు .

పవర్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన బాబీ ఆ సినిమాలో రవితేజని చాల స్ట్రాంగ్ గ చూపించాడు .పవర్ సినిమా లో రవితేజని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గ చూపించి బాబీ మాస్ ఆడియన్స్ పల్స్ ని గట్టిగానే పట్టుకున్నాడు అని చెప్పొచ్చు .ఎక్కడో కలకత్తా లో జరిగే స్టోరీ ని మంచి యాక్షన్ ట్రాక్ ఎక్కించి రవితేజకి మాస్ లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకున్నాడు బాబీ . డైరెక్టర్ హరీష్ శంకర్ తో గబ్బర్ సింగ్ తీసి సూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ అదే ఫ్లో ని కంటిన్యూ చెయ్యటానికి గబ్బర్సింగ్ టు ప్లాన్ చేసాడు .ఈ సినిమా డైరెక్టర్ గా ఎవరు ఉండబోతున్నారు అనే టాక్ ఇండస్ట్రీ లో చాల కాలం వచ్చింది . చాలా మంది డైరెక్టర్ల పేర్లు మారి చివరికి బాబీ కి గబ్బర్ సింగ్ టు సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew

అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోని డీల్ చేసాడు బాబీ .స్టోరీ లో దమ్ముంటే ఆడియన్స్ కచ్చితంగా హిట్ చేస్తారు అని ఒకప్పుడు రైటర్ గా పని చేసిన బాబీ కి తెలిసిన , పవన్ కళ్యాణ్ తో సినిమా అనే సరికి ఫోకస్ మొత్తం పవన్ మీదనే పెట్టి స్టోరీ ని కొంచం పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది .దాన్తో బాబీ డైరెక్క్షన్ లో వచ్చిన గబ్బర్సింగ్ టు సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని రీచ్ అయిందో తెలిసింది . పవన్ కళ్యాణ్ తో గబ్బర్సింగ్ టు సినిమా తరువాత కొంచం గాప్ తీసుకొని మల్లి తన ఫిల్మీ స్టామినా చూపించటానికి వస్తున్నాడు బాబీ . జనతాగ్యారేజి సినిమా తో హిట్ ట్రాక్ లో ఉన్న జూనియర్ ఎన్టిఆర్ తో తన నెక్స్ట్ సినిమా నీ స్టార్ట్ చేసాడు డైరెక్టర్ బాబీ అదే కె ఎస్ రవీంద్ర .ఈ సినిమా నీ కళ్యాణ్ రామ్ తన బ్యానర్ ఐన ఎన్ టి ఆర్ ఆర్ట్స్ పతాకం పై నిర్మించటానికి అంగీకరించడం విశేషం. చూస్తోంటే ఆ నిర్ణయం నిజమే అనిపిస్తుంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పిక్స్ పీక్స్ లో ఉన్నాయి.ఇప్పటిదాకా డబుల్ యాక్షన్ ఏ చేసిన ఎన్టీఆర్ మొట్టమొదటి సారి 3 చేయబోతున్నాడు. హిట్ తో ఉన్న జూనియర్ ఎన్ టి ఆర్ , కసితో ఉన్న బాబీ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలని కోరుకుందాం .

-గంగాధర్ అద్వైత

Jr. Ntr Filmography By ScrollNew
1991 Brahmashri Vishwamitra


1996 Ramayanam


1997 lo “Baktha Markandeya” ane serial lo lead role kuda chesadu
2001 Ninnu Choodalani


2001 Student No. 1 


2001 Subbu 


2002 Aadi 


2002 Allari Ramudu 
2003 Naaga 


2003 Simhadri 


2004 Andhrawala 


2004 Samba 


2005 Naa Alludu 


2005 Narasimhudu 


2006 Ashok 


2006 Rakhi 


2007 Yamadonga 


2008 Kantri 


2010 Adhurs


2010 Brindavanam 


2011 Shakti 


2011 Oosaravelli 


2012 Dammu 


2013 Baadshah 


2013 Ramayya


2014 Rabhasa 

 2015 Temper

 2016 Nannaku Prematho 

 2016  Janatha Garage

2017 Jai Lava Kusa

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా || ScrollNew

Watch out the Interview with Richa Panai here

Note:

–> For any info contact us at [email protected] or Watsapp us at 9553208255 or FB lo message cheyyandi.

–> To contribute to this site please send them to [email protected] 

Get real time updates directly on you device, subscribe now.